15.2.26

అశ్వ వాహనంపై సోమస్కందమూర్తి aswa vahanam






తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శ‌నివారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారుభజనమండళ్ల కోలాటాలుభజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.


ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయిఅందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడుస్వామి అశ్వవాహనాన్ని అధిష్టించి కలిదోషాలకు దూరంగా ఉండాలనినామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.


వాహ‌న‌సేవ‌లో ఆల‌య సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఇత‌ర అధికారులుఅర్చ‌క‌లువిశేషంగా భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments