28.2.26

మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు auspicious days




మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

•  మార్చి 15 వైష్ణవ ఏకాదశి.

•  మార్చి 19 శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

•  మార్చి 27 శ్రీవారి ఆలయంలో  శ్రీరామనవమి ఆస్థానం.

•  మార్చి 28 శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.

•  మార్చి 30 తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం..

•  మార్చి 2 శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి.

•  మార్చి 3 కుమారధార తీర్థ ముక్కోటిచంద్ర గ్రహణం కారణంగా దయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత.

No comments :
Write comments