8.2.26

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ – బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం brahmotsavams









శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగిందిఅంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపికొలువుపంచాంగ శ్రవణం నిర్వహించారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనంమృత్సంగ్రహణంసేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.


 కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్ కుమార్ఆల అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.


ఫిబ్రవరి 8 ధ్వజారోహణం :


ఫిబ్రవరి 8 తేదీ ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయిఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుందిఉదయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ ల‌గ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు


అదేరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవరాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసే జరుగనున్నాయి.

No comments :
Write comments