17.2.26

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ క‌ల్యాణ వెంక‌న్న బ్రహ్మోత్సవాలు dhwajavarohanam





శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి.


సాయంత్రం 6 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వంసాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. 


ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణంతిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా  సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు సందర్భంగా గరుడధ్యానంభేరిపూజభేరితాడనంగరుడగద్యందిక్పాలక ద్యంగరుడ లగ్నాష్టకంగరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.


 కార్యక్రమంలో ఏఈవో శ్రీ గోపినాథ్సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్కంకణ బట్టర్ శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

No comments :
Write comments