12.2.26

గ‌రుడ‌సేవ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీటీడీ జేఈవో శ్రీ వి.వీర‌బ్ర‌హ్మం garuda seva arrangments





శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జ‌రుగ‌నున్న గరుడసేవ సందర్భంగా ఆల‌య నాలుగు మాడ వీధుల‌ను జేఈవో శ్రీ వి.వీర‌బ్ర‌హ్మంసివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడుతో క‌లిసి బుధ‌వారం రాత్రి త‌నిఖీలు నిర్వ‌హించారు.  


గ‌రుడ‌సేవ‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండ టీటీడీ చేసిన ఏర్పాట్లను ప‌రిశీలించారుఇందులో భాగంగా అద‌న‌పు భ‌ద్ర‌తా సిబ్బందిపార్కింగ్ , ట్రాఫిక్ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారుఅదేవిధంగా భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలుతాగునీరుమ‌జ్జి అందివ్వాల‌నిమెరుగైన పారిశుద్ధ్యం కొర‌కు అద‌న‌పు సిబ్బందితాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.    


No comments :
Write comments