15.2.26

శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం kandulavari palli




చంద్ర‌గిరి మండ‌లం కందుల‌వారిప‌ల్లిలోని శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వాలు శ‌నివారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.


ఇందులో భాగంగా శ‌నివారం సాయంత్రం 3 గంట‌లకు క‌ల‌శ స్థాప‌న‌గ‌ణ‌ప‌తిన‌వ‌గ్ర‌హ‌రుద్ర దుర్ హోమాలు నిర్వ‌హిస్తారు


ఫిబ్ర‌వ‌రి 15 మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా తెల్ల‌వారుజామున 4.30 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ విఘ్నేశ్వ‌ర‌స్వామిశ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామిశ్రీ ఆంజ‌నేయ‌స్వామిశ్రీ ఉమామ‌హేశ్వ‌ర‌స్వామివారికి అభిషేకం జ‌రుగ‌నుందిఉద‌యం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామివారికి ఏకాద‌శ రుద్రాభిషేకం నిర్వ‌హిస్తారుసాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామి వారికిశ్రీ నందీశ్వ‌ర‌స్వామివారికి అభిషేకం చేస్తారురాత్రి 7 నుండి 12 గంట‌ల వ‌ర‌కు హ‌రిక‌థ‌భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.


ఫిబ్ర‌వ‌రి 16 తెల్ల‌వారుజామున 12.10 నుండి ఉద‌యం 4 గంటల వ‌ర‌కు మ‌హ‌న్యాస‌పూర్వ‌క రుద్రాభిషేకం నిర్వ‌హిస్తారు త‌రువాత ఉద‌యం 9.30 గంట‌ల‌కు స్వామివారి క‌ల్యాణోత్స‌వం ప్రారంభ‌మ‌వుతుందిసాయంత్రం 6 గంట‌లకు గ్రామోత్స‌వం నిర్వ‌హిస్తారు.

No comments :
Write comments