16.2.26

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభ‌వంగా మహాశివరాత్రి వేడుకలు భక్తజనోహం మధ్య భోగితేరు ఊరేగింపు kapileswara swamy vari temple











తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైందిభక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లుచలువపందిళ్లుపార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారుఆలయంలో ఉద‌యం 6 గంట‌ల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైందిపెద్దసంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వరస్వామివారినిశ్రీకామాక్షి మ్మవారిని దర్శించుకున్నారు.


వేడుకగా భోగితేరు ఊరేగింపు


బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగిందిభజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వ‌హించారు.


ఆత్మ రథికుడుశరీరమే రథంబుద్ధి సారథిమనస్సు పగ్గంఇంద్రియాలే గుర్రాలువిషయాలే వీధులు.  రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరనిసూక్ష్ శరీరం వేరనిఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.


 తరువాత ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు స్నపనతిరుమంజనం నిర్వహించారుశ్రీసోమస్కందమూర్తిశ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలుపెరుగుతేనెపండ్లరసాలుచందనంతో అభిషేకం చేశారుస్వామిఅమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు.


ఫిబ్ర‌వ‌రి 16 శివపార్వతుల కల్యాణం


శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శ‌నివారం శివపార్వతుల కల్యాణమహోత్సవం జరుగనుందిసాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆర్జితసేవగా  కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారుగృహస్తులు(ఇద్దరుప్పటికప్పుడు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చుగృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.


 కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌విశేషంగా క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments