14.2.26

టిటిడి క్రీడా పోటీల్లో షటిల్, టెన్నికాయిట్, చెస్, డాంగ్జీబాల్, క్యారమ్స్, పాసింగ్ ది లగేజ్ విభాగాల విజేతలు sports











టిటిడి ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో శుక్రవారం షటిల్టెన్నికాయిట్,చెస్డాంగ్జీబాల్క్యారమ్స్,  పాసింగ్ ది లగేజ్ పోటీలు రిగాయి.   పోటీల వివరాలు ఇలా న్నాయి.


–   టీటీడీ పురుషుల ఆఫీసర్స్ సింగిల్స్ షటిల్ పోటీలలో శ్రీ బిసురేంద‌ర్‌ విజ‌యం సాధించ‌గాశ్రీ  పిధనుంజయుడు రన్నరప్‌గా నిలిచారు.


–   టెన్నికాయిట్ మహిళా ఆఫీసర్స్ సింగిల్స్ పోటీలో బిసులోచన రాణి విన్నర్ గా నిలవగాడాసుహర్ లత దాసరి  రన్నర్ గా నిలిచారు.  


•  టెన్నికాయిట్ మహిళా ఆఫీసర్స్ డబుల్స్ పోటీలలో బిసులోచన రాణిజిదామర సెల్వి  విన్నర్ గా నిలవగాడావికృష్ణవేణిడాబిభారతి లు రన్నర్ గా నిలిచారు.


–   45 ఏళ్ల లోపు పురుషుల చెస్ పోటీలో పిగోపినాథ్ విన్నర్ గా నిలువగాబిభారత్‌ రన్నర్ గా  నిలిచారు.


–  45 ఏళ్ల పైబడిన బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఓబుళ రెడ్డి విన్నర్ గాఎంసురేంద్ర బాబు రన్నర్ గా నిలిచారు.  


–   45 ఏళ్లు పైబడిన డాంగ్జిబాల్ పోటీలో ఎంమనీష విన్నర్ గాఎన్. మనోజ రన్నర్ గా నిలిచారు.


–   45 ఏళ్లు పైబడిన మహిళా సింగిల్స్ క్యారమ్స్ పోటీలో టితేజశ్వని విన్నర్ గాడిశ్రీదేవి న్నర్ గా నిలిచారు.


–  45 ఏళ్లు పైబడిన మహిళా డబుల్స్ క్యారమ్స్  పోటీలో టి.రాజేశ్వ‌రిఎన్సుధా రాణి విన్నర్స్ ట్టుగాజేహెచ్ . స్వప్న మంజరికేరూపా రాణి జట్టు రన్నర్స్ జట్టుగా నిలిచారు.


–  పాసింగ్ ది లగేజ్ ప్ర‌త్యేక ప్ర‌తిభ‌వంతుల‌ కామన్ పోటీలో ఎల్విద్యాసాగర్ రెడ్డి విన్నర్ గాకెరవి కుమార్ రన్నర్ గా నిలిచారు.


– బ‌ధిరుల‌ పురుషుల విభాగం చెస్ పోటీలో సినాగరాజన్ విన్నర్ గాబిశ్రీకాంత్ రన్నర్ గా నిలిచారు.


– బ‌ధిరుల‌  మహిళల విభాగం చెస్ పోటీలో బిగౌరి విన్నర్ గాబినాగలక్ష్మీ రన్నర్ గా నిలిచారు.


No comments :
Write comments