19.2.26

క్యార‌మ్స్‌, చెస్ పోటీల్లో టిటిడి ఉద్యోగుల ప్ర‌తిభ‌ sprots event






టిటిడి ఉద్యోగుల క్రీడల్లో భాగంగా బుధ‌‌వారం క్యార‌మ్స్‌చెస్ పోటీలు నిర్వ‌హించారుగెలుపొందిన వారి వివ‌రాలిలా ఉన్నాయి.


క్యార‌మ్స్‌


-  45 ఏళ్ల లోపు పురుషుల సింగిల్స్ పోటీల్లో శ్రీ రమేష్ బాబు విజ‌యం సాధించ‌గాశ్రీ శంకర్ కుమార్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారుక్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీ శంకర్ కుమార్శ్రీ భాస్కర్ జట్టు విజయం సాధించగాశ్రీ కిరణ్ కుమార్శ్రీ రమేష్ బాబు జట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు.


•  45 ఏళ్ల లోపు మహిళ  ఉద్యోగుల డబల్స్ పోటీలలో శ్రీమతి సౌజన్యశ్రీమతి అలేఖ్య జట్టు విజయం సాధించగాశ్రీమతి భానుప్రియశ్రీమతి భవ్య శ్రీ  జట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు.


చెస్‌


-   45 ఏళ్లు పైబ‌డిన పురుష ఉద్యోగు చెస్ పోటీల్లో శ్రీ‌ రమేష్ విజయం సాధించగాశ్రీ సురేష్ రన్న‌ర‌ప్‌గా నిలిచారు.


 టేబుల్ టెన్నిస్


•  45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి సుధారాణి విజయం సాధించగాశ్రీమతి స్వప్న మంజరి న్న‌ర‌ప్‌గా నిలిచారుటేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీలలో శ్రీమతి సుధారాణిశ్రీమతి సోమలత జట్టు విజయం సాధించగాశ్రీమతి కల్పన శ్రీమతి స్వప్న మంజరి జట్టు రన్న‌ర‌ప్‌గా నిలిచారు.


 -  45 ఏళ్ల లోపు మహిళా ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి అనురాధ విజయం సాధించగాశ్రీమతి మహాలక్ష్మి రన్న‌ర‌ప్‌గా నిలిచారు.  టేబుల్ టెన్నిస్ డబల్స్ పోటీల్లో శ్రీమతి లేఖ్య,  శ్రీమతి సౌజన్య జట్టు విజయం సాధించగాశ్రీమతి జాహ్నవి, శ్రీమతి మాధవి జట్టు రన్న‌ర‌ప్‌గా నిలిచారు.

No comments :
Write comments