తిరుపతిలోనిశ్రీకపిలేశ్వరస్వామివారివార్షికబ్రహ్మోత్సవాలుఫిబ్రవరి8 నుండి 17వతేదీవరకుఅత్యంతవైభవంగానిర్వహించేందుకువిస్తృతఏర్పాట్లుచేస్తున్నట్లుటీటీడీజేఈవోశ్రీవి. వీరబ్రహ్మంచెప్పారు. శ్రీకపిలేశ్వరస్వామివారిఆలయంలోమంగళవారంజేఈవోఅధికారులతోబ్రహ్మోత్సవఏర్పాట్లపైసమీక్షనిర్వహించారు.
ఈసందర్భంగాజేఈవోమాట్లాడుతూ, స్వామివారిబ్రహ్మోత్సవాలకుముందుఫిబ్రవరి 4నకోయిల్ఆళ్వార్తిరుమంజనంజరుగనుందనిఅందుకుతగ్గట్లుఏర్పాట్లుచేయాలన్నారు. ఫిబ్రవరి 15నమహాశివరాత్రిసందర్భంగాఅధికసంఖ్యలోవిచ్చేసేభక్తులకుఅన్నప్రసాదాలు, బాదంపాలునిరంతరాయంగాఅందించాలన్నారు. భక్తులనుఆకట్టుకునేలాఆధ్యాత్మికభక్తిసంగీతకార్యక్రమాలుఏర్పాటుచేయాలనిసంబంధితఅధికారులనుఆదేశించారు.
No comments :
Write comments