27.2.26

టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో ttd chairman





టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.


 సందర్భంగా టీటీడీ ఈవోనుచైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.


No comments :
Write comments