11.2.26

టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు సేకరణ ttd eo













టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో మమేకమై టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై స్వయంగా అభిప్రాయాలు డిగి తెలుసుకున్నారుమంగళవారం ఉదయం ఆయన తిరుమలలోని సుదర్శన్ త్రాన్ని తనిఖీ చేసి  గదుల్లో వాటర్ లీకేజీని అరికట్టాలని ఆదేశించారు భవనాన్ని ఆధునీకరణ లేదా పునర్నిర్మాణం చేసే విధంగా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.


 సందర్భంగా సుదర్శన్ సత్రం వద్ ఉన్న ఫుడ్ కౌంటర్ లో శ్రీవారి సేవకులతో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారుఅన్న ప్రసాదాల రుచినాణ్యత గురించి ఏవిధంగా ఉందని అడగ్గా భక్తులు సంతోషం వ్యక్తం చేశారుఅనంతరం ఆయన భక్తులతో కలిసి పక్కనే ఉన్న టీ దుకాణంలో టీ సేవించారు.


అంతకుముందు చైర్మన్ తిరుమలలోని కాకులమానుతిప్ప వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఐఓసీఎల్ గ్యాస్ ప్లాంటును తనిఖీ చేశారు


 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 నెలల ముందు తిరుమలలో ఓసీఎల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశామని చెప్పారుమార్చి నెలలో నిర్మాణం పూర్తి చేసి మే నెల నుండి  ప్లాంటు ద్వారా కార్యాకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. 


 ప్లాంటును రోజుకు 40 టన్నుల యో గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు ప్రాజెక్టు ద్వారా టీటీడీకి సంవత్సరానికి 1.52 కోట్లు ఆదా అవుతుందనిఅంతేకాకుండా చెత్తను పునర్వినియోగించడంతో తిరుమల డంపింగ్ యార్డులో చెత్త పేరుకుపోకుండా ఉంటుందని తెలిపారు.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ సోమన్నారాయణశ్రీ భాస్కర్వీజీవో శ్రీ సురేంద్రహెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments