12.2.26

టిటిడి క్రీడా పోటీల్లో వాలీబాల్‌, స్వీమింగ్‌, టెన్నికాయిట్ విభాగాల విజేతలు ttd sports







టిటిడి ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో బుధవారం  ఫుట్‌బాల్‌స్వీమింగ్‌బ్యాడ్మింటన్‌ పోటీలు జరిగాయి పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.


-   టీటీడీ అధికారుల వాలీబాల్ పోటీలలో శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు జ‌ట్టు విజ‌యం సాధించ‌గాశ్రీ రామ‌క్రిష్టారెడ్డి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచారు.


-    45 ఏళ్లు పైబడిన పురుషుల క్యార‌మ్స్‌ పోటీలలో శ్రీ వేణుగోపాల్‌ విజయం సాధించగాశ్రీ ముర‌ళి న్నరప్‌గా నిలిచారుక్యారమ్స్‌ డబుల్స్‌ పోటీలలో శ్రీ ముర‌ళి, శ్రీ వేణుగోపాల్‌ జట్టు విజయం సాధించగాశ్రీ ఈశ్వ‌ర్ రెడ్డి, శ్రీ శ్రీ‌నివాసులు జట్టు రన్నరప్‌గా నిలిచారు.


-   40 ఏళ్ల లోపు పురుషుల స్వీమింగ్ పోటీలలో  శ్రీ ఈశ్వ‌ర్ రెడ్డి ప్ర‌థ‌మ‌శ్రీ అమ‌ర్‌నాథ్ ద్వితీయ‌శ్రీ విష్ణువ‌ర్థ‌న్ తృతీ స్థాన‌లో నిలిచారు.


-   40 ఏళ్ళు పైబ‌డిన పురుషుల స్వీమింగ్ పోటీల‌లో  శ్రీ స‌త్య‌నారాయ‌ణ రాజు ప్ర‌థ‌మ‌శ్రీ భాస్క‌ర్‌ ద్వితీయ‌శ్రీ మ‌ల్లిఖార్జున్‌ తృతీయ స్థాన‌లో నిలిచారు.


-    45 ఏళ్ల లోపు మ‌హిళ‌ల పాసింగ్ ల‌గేజి పోటీలలో శ్రీమ‌తి రేఖ‌ విజయం సాధించగాశ్రీమ‌తి మునిల‌త‌ రన్నరప్‌గా నిలిచారు.  


-    45 ఏళ్లు పైబడిన మ‌హిళ‌ల టెన్నికాయిట్ సింగ‌ల్స్ పోటీలలో శ్రీమ‌తి శ్రీల‌క్ష్మీ విజయం సాధించగాశ్రీమ‌తి ల‌లిత‌ రన్నరప్‌గా నిలిచారుటెన్నికాయిట్ డబుల్స్‌ పోటీలలో శ్రీమ‌తి సునంద‌, శ్రీ‌మ‌తి శ్రీ‌ల‌క్ష్మీ జట్టు విజయం సాధించగాశ్రీమ‌తి సుదారాణిశ్రీ‌మ‌తి రాజేశ్వ‌రి జట్టు రన్నరప్‌గా నిలిచారు.


-    టిటిడి విశ్రాంత ఉద్యోగుల పురుషుల బాల్ బ్యాడ్మింటన్‌ పోటీలలో శ్రీ సుబ్బ‌న్న‌ జ‌ట్టు విజయం సాధించగాశ్రీ హ‌రి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచారు.


No comments :
Write comments