Everything related to news...
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ శ్రీమతి కావలి గ్రీష్మ ప్రసాద్ శనివారం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు దాత విరాళం డిడిని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో శ్రీ ఎం.రవిచంద్రకు అందజేశారు.
No comments :
Write comments