21.3.26

టీటీడీకి 10 లక్షలు విరాళం donation



తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు కుమారుడు శ్రీ అరణి మదన్ మోహన్ తమ జేఎంసీ కన్ట్స్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు


 మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు.




No comments :
Write comments