26.3.26

టీటీడీకి రూ.11 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన కుమారి మొరబోయన చరిష్మా శుబ్షిత టీటీడీ శ్రీ వేంకటేశ్వర న్న ప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.11,11,111 విరాళంగా అందించింది.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

No comments :
Write comments