VIDEO
టీటీడీ స్థానిక ఆలయాల్లో గురువారం శ్రీ పరాభ వ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘ నంగా నిర్వహించనున్నారు . తిరు చానూరు శ్రీ పద్మావతి అమ్మవారు , తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారు , శ్రీకోదండరామాలయంలో , శ్రీ నివాసమంగాపురం శ్రీ కల్యాణ వేం కటేశ్వరస్వామివారి ఆలయం , అప్ప లాయగుంట శ్రీ ప్రసన్న వేంక టేశ్వరస్వామి , నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి , నాగ లాపురం శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ని ర్వహించారు .
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్ మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సం దర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గం టల వరకు అమ్మవారి ఉత్సవర్లకు స్ నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిం చనున్నారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు అమ్ మవారు పుష్పపల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తు లను అనుగ్రహించనున్నారు. రాత్ రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాం గ శ్రవణం నిర్వహిస్తారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం లో :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివా రి ఆలయంలో సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం చేపడతారు.
శ్రీ కోదండరామాలయంలో :
తిరుపతి శ్రీ కోదండరామాలయంలో మ ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గం టల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సం దర్భంగా జీయర్ స్వామివారు మూ లవర్లకు, ఉత్సవర్లకు వస్త్ర సమర్ప ణ చేస్తారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యా ణ వేంకటేశ్వరస్వామివారి ఆల యంలో :
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యా ణ వేంకటేశ్వరస్వామివారి ఆల యంలో ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం లో :
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం లో ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్ రవణం నిర్వహించనున్నారు.
నారాయణవనం శ్రీ కల్యాణ వేం కటేశ్వరస్వామివారి ఆలయంలో :
నారాయణవనం శ్రీ కల్యాణ వేం కటేశ్వరస్వామివారి ఆలయంలో సా యంత్రం 5.30 నుండి 6.45 గంటల వర కు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్ రవణం నిర్వహిస్తారు.
నాగలాపురం శ్రీ వేద నారాయణ స్ వామివారి ఆలయంలో :
నాగలాపురం శ్రీ వేద నారాయణ స్ వామివారి ఆలయంలో సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉగాది ఆస్థా నం, పంచాంగ శ్రవణం నిర్వహిస్తా రు.
అదేవిధంగా కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి, వాల్మీకిపురం శ్రీ కోదండరామస్వామి, తరిగొం డ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి , ఇతర అనుబంధ ఆలయాలలో గురువా రం ఉగాది ఆస్థానం ఘనంగా నిర్వ హించనున్నారు.
No comments :
Write comments