అనంతరంఉదయం 7 నుండి 8.30 గంటలవరకుశ్రీదేవి, భూదేవిసమేతశ్రీవేదనారాయణస్వామివారికిమత్స్యజయంతిఉత్సవం (తిరువీధిఉత్సవం) నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 11 గంటలవరకుశాంతిహోమం, ఉదయం 11 నుండిమధ్యాహ్నం 12 గంటలవరకుస్నపనతిరుమంజనంఘనంగానిర్వహించనున్నారు.
రాత్రి 7 నుండి 9 గంటలవరకుగరుడవాహనంపైస్వామివారుఆలయమాఢవీదులలోఉరేగుతుభక్తులనుఅనుగ్రహిస్తారు.
No comments :
Write comments