మార్చి 24 నుండి 28వతేదీవరకుజరుగనున్నవార్షికసూర్యపూజమహోత్సవం, తెప్పోత్సవాల్లోప్రతిరోజూఉదయం 9 నుండి 10 గంటలవరకుస్వామి, అమ్మవార్లఉత్సవమూర్తులకుస్నపనతిరుమంజనంనిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలనుండి 6.30 గంటలవరకుభక్తులకుసూర్యపూజదర్శనంకల్పించనున్నారు. రాత్రి 7.30 గంటలనుండి 9.00 గంటలవరకుతిరువీధిఉత్సవంజరుగనుంది.
మార్చి 24 నుండితెప్పోత్సవాలు:
శ్రీవేదనారాయణస్వామివారిఆలయంలోమార్చి 24 నుండి 28వతేదీవరకుఐదురోజులపాటుతెప్పోత్సవాలువైభవంగాజరుగనున్నాయి. ప్రతిరోజూసాయంత్రం 6.30 నుండి 7.30 గంటలవరకుతెప్పోత్పవాలునిర్వహిస్తారు. మొదటిరోజుశ్రీదేవిభూదేవిసమేతవేదనారాయణస్వామివారు, రెండవరోజుగోదాదేవిసమేతవేదనారాయణస్వామివారు, మూడవరోజుశ్రీసీతాలక్ష్మణసమేతశ్రీకోదండరామస్వామివారు, నాల్గవరోజుశ్రీదేవిభూదేవిసమేతశ్రీవేదనారాయణస్వామివారు, ఐదవరోజుశ్రీదేవిభూదేవిసమేతవేదనారాయణస్వామివారుతెప్పలపైవిహరించిభక్తులనుఅనుగ్రహించనున్నారు. తెప్పోత్సవాలఅనంతరంమొదటిమూడురోజులుస్వామి, అమ్మవార్ల (తిరుచ్చి) తిరువీధిఉత్సవం, నాల్గవరోజుముత్యపుపందిరివాహనం, ఐదవరోజుపెద్దశేషవాహనంపైస్వామివారుభక్తులకుదర్శనమిస్తారు.
ఈసందర్భంగాఉదయం 5 గంటలకుసుప్రభాతంతోస్వామివారినిమేల్కొల్పి, తోమాల, అర్చననిర్వహించనున్నారు. అనంతరంఉదయం 7 నుండి 8.30గంటలవరకుశ్రీదేవి, భూదేవిసమేతశ్రీవేదనారాయణస్వామివారికిమత్స్యజయంతిఉత్సవం(తిరువీధిఉత్సవం) నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 11 గంటలవరకుశాంతిహోమం, ఉదయం 11 నుండిమధ్యాహ్నం 12 గంటలవరకుస్నపనతిరుమంజనంఘనంగానిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి9 గంటలవరకుగరుడవాహనంపైస్వామివారుఆలయమాఢవీదులలోఉరేగుతుభక్తులనుఅనుగ్రహిస్తారు.
No comments :
Write comments