ఈసందర్భంగాఛైర్మన్మాట్లాడుతూ, మార్చి 27 నుండిఏప్రిల్ 5వతేదివరకుఒంటిమిట్టశ్రీకోందండరామాలయబ్రహ్మోత్సవాలుఘనంగానిర్వహించనున్నట్లుతెలిపారు. ఏప్రిల్ 1వతేదినరాష్ట్రపండుగగాశ్రీసీతారాములకళ్యాణాన్నిటీటీడీఅంగరంగవైభవంగానిర్వహించనున్నట్లుచెప్పారు. భక్తులుపెద్దసంఖ్యలోపాల్గొనిస్వామివారిఆశీస్సులుపొందాలనికోరారు.
No comments :
Write comments