టీటీడీ
ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయ.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ వంటి దాదాపు 10 రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ నృత్యాలను మహిళా ఉద్యోగులు ప్రదర్శించారు. అనంతరం మధుర మధుర మీనాక్షి...., గోదాదేవి కళ్యాణం తదితర నృత్య కార్యక్రమాలు మహిళలను విశేషంగా ఆకట్టుకుంది.
తరువాత టీటీడీ మహిళా ఉద్యోగులు సాంప్రదాయ వస్త్ర ప్రదర్శణ నిర్వహించారు.
No comments :
Write comments