Everything related to news...
బెంగుళూరుకు చెందిన బిల్వ ఇన్ఫ్రా సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ఎండీ శ్రీ ప్రవీణ్ ఎస్.నాయర్ తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ కు విరాళం డీడీని అందజేశారు.
No comments :
Write comments