2.3.26

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు పోటీలు international women day




మార్చి 9 జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ క్రీడా మరియు వినోద పోటీలు నిర్వహిస్తున్నారు.


 కార్యక్రమాలలో భాగంగా ఆదివారం పలు క్రీడా పోటీలు ఉత్సాహంగా నిర్వహించారుమహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారుపోటీల ఫలితాలు ఇలా ఉన్నాయి.


 టగ్ ఆఫ్ వార్  పోటీలు (50 ఏళ్లు పైబడిన వారు)

విజేత – శ్రీమతి శాంతి జట్టు

రన్నరప్ – శ్రీమతి కవిత జట్టు


బ్లాంకెట్ వాలీబాల్


50 ఏళ్లు పైబడిన వారు :


విజేత – శ్రీమతి దామర జట్టు

రన్నరప్ – శ్రీమతి శాంతి జట్టు


50 ఏళ్ల లోపు వారు :


విజేత – శ్రీమతి గిరిజ

రన్నరప్ – శ్రీమతి నాగమణి


పాసింగ్ ది లగేజ్


50 ఏళ్లు పైబడిన వారు :


విజేత – శ్రీమతి దామర్శ

రన్నరప్ – శ్రీమతి శాంతి


50 ఏళ్ల లోపు వారు :


విజేత – శ్రీమతి సునంద

రన్నరప్ – శ్రీమతి మహాలక్ష్మి 


హిట్టింగ్ ది ఇండియన్ క్లబ్


50 ఏళ్లు పైబడిన వారు :


మొదటి – శ్రీమతి నాగమణి

ద్వితీయ – శ్రీమతి శాంతి

తృతీయ – శ్రీమతి మంజుల


50 ఏళ్ల లోపు వారు :


మొదటి – శ్రీమతి అనురాధ

ద్వితీయ – అలేఖ్య

తృతీయ – భానుప్రియ


బకెట్ గేమ్స్


50 ఏళ్లు పైబడిన వారు :


మొదటి – శ్రీమతి పద్మావతి

ద్వితీయ – లక్ష్మీకాంత

తృతీయ – ఫన్నీరు


50 ఏళ్ల లోపు వారు :


మొదటి – శ్రీమతి అనురాధ

ద్వితీయ – శోభారాణి

తృతీయ – హేమసుధ


 పోటీలు మహిళా ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఆహ్లాదకర  వాతావరణంలో నిర్వహించారు.


No comments :
Write comments