13.3.26

టిటిడి పంచగవ్య ఉత్పత్తులను మరింత పెంచుతాం : ఉత్పత్తుల పంపిణీపై ప్రత్యేక దృష్టి – టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ pancha gavya products








టిటిడి పంచగవ్ ఉత్పత్తులను మరింతగా పెంచిక్తులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని టిటిడి జేఈవో (వైద్యంవిద్యడాశరత్ తెలిపారుఅలిపిరి సమీపంలోని మామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఆయన గురువారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూటిటిడి ఆధ్వర్యంలో దేశీయ ఆవుల మూత్రంపేడపాలునెయ్యిపెరుగుతో సుమారు 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను తయారు చేస్తున్నామని చెప్పారుసహజమైన విధానంలోభక్తులకు ఉపయోగకరంగా ఉండేలా మరింత నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు.


పంచగవ్య ఉత్పత్తుల తయారీతో పాటుఇండెంట్ ప్రకారం సరఫరా చేయడం మరియు ఉత్పత్తి విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారుటిటిడి సమాచార కేంద్రాల ద్వారా  ఉత్పత్తుల అమ్మకాలను మరింత పద్ధతిగా నిర్వహించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు.


నాసల్ డ్రాప్స్హెర్బల్ ఫ్లోర్ క్లీనర్నందిని గౌ ఆర్క్లాగ్స్చూర్ణంధూప్ స్టిక్స్ధూప్ కోన్స్విభూదిహెర్బల్ టూత్ పౌడర్హెర్బల్ ఫేస్ ప్యాక్, హెర్బల్ సోప్హెర్బల్ షాంపూ వంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నామని చెప్పారుకోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సాంకేతిక సహకారంతో  పంచగవ్య ఉత్పత్తులను టిటిడి తయారు చేస్తోందని చెప్పారుపంచగవ్య ఉత్పత్తు వల్ల కలిగే ప్రయోజనాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


భక్తులకు ఎక్కువ డిమాండ్ ఉన్న త్పత్తులను గుర్తించి వాటి ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  ఉత్పత్తులపై విస్తృత ప్రచారం కూడా చేపడుతున్నామని తెలిపారు.


 సందర్భంగా పంచగవ్య ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను పరిశీలించిన జేఈవో పలు సూచనలు చేశారు.


 కార్యక్రమంలో గోశాల డైరెక్టర్ డా.వి.ఎన్శివకుమార్ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డారేణు దీక్షిత్అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments