1.3.26

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ panchmgam





శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుఈవో శ్రీ ఎం.ర‌విచంద్ర‌తో కలిసి ఆవిష్క‌రించారుతిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది సంద‌ర్భంగా  ఛైర్మ‌న్ పంచాంగాన్ని ఆవిష్క‌రించారు.


 సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూకలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రీ ప‌రాభవ నామ సంవ‌త్స‌రంలో మనందరి జీవితాల్లో సుఖసంతోషాలుఆయురారోగ్యాలుసకల ఐశ్వర్యాలు సమకూరాలని ఆకాంక్షిస్తున్నాట్లు చెప్పారుధర్మప్రచారంలో భాగంగా టిటిడి ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నట్లు తెలిపారు


ఇందులో భాగంగా రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించిందిపంచాంగాన్ని రచించిన టిటిడి ఆస్థాన సిద్ధాంతి  శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతి గారికిపరిష్కరించిన వైఖానసాగమ పండితులు ఆచార్య శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు సులభంగాఅందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారురాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలువధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడిలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు.


రూ.75/- విలువ గల  పంచాంగం తిరుమలతిరుపతిలో ఆదివారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుందిమిగతా టిటిడి సమాచార కేంద్రాలలో చ్చే వారం నుండి పంచాంగం అందుబాటులో ఉంటుంది.


 కార్యక్రమంలో టిటిడి బోర్డు స‌భ్యులుఅద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రిజేఈవోలు శ్రీ వి.వీర‌బ్ర‌హ్మండా..శ‌ర‌త్‌సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments