ఉదయంసుప్రభాతంతోస్వామివారినిమేల్కొలిపి, మూలవర్లకుఅభిషేకంనిర్వహించారు. ఉదయం 8 గంటలకుఉత్సవమూర్తులనుఊంజల్మండపానికివేంచేపుచేశారు. అనంతరంనరసింహతీర్థంనుండితెచ్చినతీర్థంతోశ్రీకోదండరామునికిఅభిషేకంచేశారు. ఉదయం 9 నుండి 11 గంటలవరకుయాగశాలలోఅగ్నిప్రతిష్ట, చతుర్దశకలశస్నపనతిరుమంజనంనిర్వహించారు.
రాత్రి 7 గంటలనుండిశ్రీరామపట్టాభిషేకంవైభవంగాజరిగింది. రాత్రి 8.30 నుండి 9.30 గంటలవరకుబంగారుతిరుచ్చిపైశ్రీసీతారామలక్ష్మణులు, ప్రత్యేకతిరుచ్చిపైశ్రీఆంజనేయస్వామివారుఆలయనాలుగుమాడవీధుల్లోఊరేగిభక్తులకుదర్శనమివ్వనున్నారు.
No comments :
Write comments