శ్రీవేంకటేశ్వరస్వామిఆలయంలోమే 01 నుండి 09వతేదీవరకుశ్రీవేంకటేశ్వరస్వామివారివార్షికబ్రహ్మోత్సవాలువైభవంగానిర్వహించనున్నారు. ఈఉత్సవాలకుఏప్రిల్ 30నఅంకురార్పణంజరుగనుంది.
బ్రహ్మోత్సవాలముందుభాగంగాఏప్రిల్ 28నకోయిల్ఆళ్వార్తిరుమంజనం (ఆలయశుద్ధి) నిర్వహిస్తారు. మే 01వతేదీరాత్రి 09.00 గంటలనుండి 10.30 గంటలమధ్యమిధునలగ్నంలోధ్వజారోహణంనిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాలసందర్భంగాప్రతిరోజుఉదయం 8.00 నుండి 9.00 గంటలవరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటలవరకువాహనసేవలుజరుగనున్నాయి. మే 10వతేదీసాయంత్రం 6.00 నుండిరాత్రి 8.00 గంటలవరకుపుష్పయాగంనిర్వహించబడుతుంది.
No comments :
Write comments