తిరుపతికి చెందిన శ్రీమతి కె.అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా, వారి కుమార్తె శ్రీమతి శారద తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిలో డైరెక్టర్ డా.శ్రీనాథ్ రెడ్డికి దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డా.భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments