తెలంగాణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్.రామచందర్ రావు కుమార్తె శ్రీమతి ఆముక్త మరియు కుమారుడు శ్రీ అవనీష్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
No comments :
Write comments