కర్ణాటక రాష్ట్రం బెలగావికి చెందిన శ్రీ ప్రవీణ్ సోన్వాల్కర్ మంగళవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా అందించారు.
అదేవిధంగా శ్రీ సుభాష్ సోన్వాల్కర్ అనే భక్తుడు కూడా శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

No comments :
Write comments