22.4.26

ఏప్రిల్ 29 నుండి మే 1 వరకు దేవుని కడపలో తెప్పోత్సవాలు devuni kadapa




కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 29 నుండి మే 1 తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు సందర్భంగా స్వామివారుఅమ్మవారు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


ఉత్సవాల వివరాలు:


ఏప్రిల్ 29 – శ్రీ కృష్ణ సమేత గోదాదేవి 3 చుట్లు


ఏప్రిల్ 30 – శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు 5 చుట్లు


మే 1 – శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు 7 చుట్లు


 మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనంసాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.


అదేవిధంగాటీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

No comments :
Write comments