VIDEO
స్విమ్స్ - శ్ రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలే జీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సం వత్సరాలకు కాకుండా 4½ సంవత్సరా లకే వసూలు చేయాలని నిర్ణయించారు .
2021-22 బ్యాచ్‌కు చెందిన ఎన్ ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇటీవల టిటి డి ఈవోను కలిసి తమ కోర్సు వ్ యవధి 4½ సంవత్సరాలు మాత్రమే కా వడంతో అదే మేరకు ఫీజులు వసూలు చే యాలని టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచం ద్రకు విజ్ఞప్తి చేశారు. స్విమ్ స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడి కల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు కు ట్యూషన్ ఫీజులను 5 సంవత్సరా లకు వసూలు చేస్తున్నట్లు వారు వి నతి పత్రం సమర్పించారు.
ఈ అంశాన్ని పరిశీలించిన టిటిడి ఈవో, నేషనల్ మెడికల్ కమిషన్ 07- 04-2026 న జారీ చేసిన నిబంధనలను పరిశీలించి, ఎన్ఆర్ఐ ఎంబీబీ ఎస్ కోర్సుకు ఫీజులు 4½ సంవత్ సరాలకే వసూలు చేయాలని నిర్ణయిం చారు.
ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్వి మ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావే శంలో చర్చించి, తగిన ఆమోదం ( రా టిఫికేషన్) పొందేందుకు చర్యలు తీ సుకోనున్నారు.
ప్రస్తుతం 2021-22 బ్యాచ్ విద్యా ర్థులు చివరి సంవత్సరంలో ఉండటం తో, వారికి 5 సంవత్సరాలకంటే 4½ సంవత్సరాలకే ఫీజులు వర్తింపజేయా లని నిర్ణయించారు. ఇదే విధానం ఇ కపై వచ్చే తదుపరి బ్యాచ్‌లకు కూ డా అమలు కానుంది.
No comments :
Write comments