16.4.26

శ్రీ కపిలేశ్వరుని దర్శనం – జీవితానికి పరమానందం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు chaganti





తిరుపతి సప్తగిరుల్లో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కామాక్షి సమేత శ్రీ పిలేశ్వరస్వామి దేవాలయంలో ప్రము ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూసప్తగిరులలో అత్యంత పుణ్యప్రదమైన కపిలతీర్థంలో స్నానం చేయడం వల్ల దేవతలతో పాటు పితృదేవతలు సంతోషిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.


భక్తులు ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకునిఅనంతరం కామాక్షి సమేత కపిలేశ్వరస్వామిని దర్శించుకోవడం ద్వారా సంతానంశ్రేయస్సుకుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని వివరించారు.


అలాగే కాలభైరవ స్వామికోటిలింగాలుబిల్వ వృక్షం దర్శనం చేసి బయలుదేరితే మరింత శుభఫలితాలు భిస్తాయని తెలిపారు.


 కార్యక్రమంలో టీటీడీ మాజీ ఈవో శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యంసూపరింటెండెంట్ శ్రీ కె.పిచంద్రశేఖర్అర్చకులుఅధికారులుసిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments