Everything related to news...
టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం మరియు ఇతర అనుబంధ ఆలయాలలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31వ తేదీ వరకు వినియోగించిన ఖాళీ గోనె సంచుల సేకరణకు ఆసక్తి గల వ్యక్తులు మరియు సంస్థల నుండి ఈ-టెండర్లు ఆహ్వానిస్తుంది.
టెండర్‌లో పాల్గొనదలచిన వారు ఈ-కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.75,000/- (EMD) చెల్లించి తమ దరఖాస్తులను ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 5 గం.లలోపు సమర్పించాలి.
పూర్తి వివరాలకు www.tirumala.org మరియు www.konugolu.ap.gov.inవెబ్‌సైట్‌లలో గానీ, కార్యాలయ సమయాల్లో తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం) ఫోన్ నెంబర్ 0877- 2264429 లో గానీ సంప్రదించగలరు.
No comments :
Write comments