23.4.26

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర saattu mora




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకారులు (శ్రీ రామానుజాచార్యులువారి సాత్తుమొర బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఉదయం భాష్యకారుల వారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారుఅనంతరం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.


సాయంత్రం శ్రీదేవిభూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని భాష్యకారుల సన్నిధికి తీసుకువచ్చి ఆస్థానం నిర్వహించారురాత్రి స్వామివారుభాష్యకారుల వారు మా వీధుల్లో విహరించి భక్తులను నుగ్రహించారు.


 కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామిశ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వాములుఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్శాంతిఏఈవో శ్రీ నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయఅధికారులుఅర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments