VIDEO
టీటీడీ ఆళ్వా ర్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్ వర్యంలో అన్నమాచార్య కళామందిరం లో ఏప్రిల్ 20 నుంచి 22 వ తేదీ వ రకు శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలను ఘనంగా నిర్ వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేశారు .
ఈ మూడు రోజుల పాటు ప్రతి రోజు సా యంత్రం 6 నుండి రాత్రి 8.30 గం టల వరకు సాహితీ సదస్సులు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిం చబడతాయి.
ఏప్రిల్ 20 న సాయంత్రం 5.30 గం టలకు తిరుమల పెద్ద జీయర్ స్వామి , చిన్న జీయర్ స్వామివారి మంగళా శాసనాలతో మహోత్సవాలు ప్రారంభమవు తాయి.
అనంతరం “ శ్రీ రామానుజాచార్ల వై భవం” పై ఉపన్యాసం, తరువాత భక్తి సంగీత కార్యక్రమం జరుగుతుంది.
ఏప్రిల్ 21 న “ శ్రీ రామానుజాచార్ లు - తిరుమల కైంకర్యము” పై ప్రసం గం, తరువాత హరికథ కార్యక్రమం ఉం టుంది.
ఏప్రిల్ 22 న “ శ్రీ రామానుజాచార్ లు - గ్రంథములు” పై ఉపన్యాసం, అనం తరం భక్తి సంగీత కార్యక్రమం ని ర్వహించబడుతుంది.
No comments :
Write comments