2.4.26

శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం sri rama chandra murthy








ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం దయం శివధనుర్భంగాలంకారంలో శ్రీ కోదండ రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది.


ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగిందికేరళ డ్రమ్స్భక్తజన బృందాల చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారంసీతారాముల కల్యాణం రోజున ఉదయం  లంకారంలో స్వామివారు భక్తులను టాక్షించారు.


 కార్యక్రమంలో డెప్యూటీ ఈఓలు శ్రీమతి ప్రశాంతిశ్రీ శివప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments