29.4.26

ఎస్వీ హైస్కూల్ పాత భవనాన్ని పరిశీలించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ sv high school







తిరుపతిలోని స్వీ హైస్కూల్ పాత భవనాన్ని టిటిడి జేఈవో (వైద్యంవిద్యడా. శరత్ మంగళవారం అధికారులతో లిసి పరిశీలించారు.


 భవనంలో 2006 సంవత్సరం వరకు ఎస్వీ హైస్కూల్ నిర్వహించబడిందిఅనంతరం 2010లో  భవనాన్ని పోలీస్ శాఖకు అప్పగించారుఇటీవల జిల్లా ఎస్పీ కార్యాలయం కొత్త భవనానికి మారినప్పటికీప్రస్తుతం  భవనంలో పోలీస్ క్యాంటీన్పోలీస్ సంక్షేమ శాఖ కొనసాగుతున్నాయి.


ఇటీవల కొందరు భక్తులు టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్రకు  భవనంపై ఫిర్యాదు చేయడంతోదాదాపు 150 ళ్ల చరిత్ర గల  భవనాన్ని టిటిడి తిరిగి స్వాధీనం చేసుకుని హైస్కూల్‌ను పునఃప్రారంభించాలనే సూచనలు వచ్చాయి నేపథ్యంలో భవనాన్ని పరిశీలించాలని జేఈవోకు ఆదేశాలు ఇచ్చారు.


దీనిపై స్పందించిన జేఈవో భవనాన్ని పరిశీలించిపోలీస్ శాఖ నుండి వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారుఅలాగే భవనాన్ని పరిశుభ్రంగా ఉంచడంమరమ్మత్తులు చేపట్టడంపచ్చదనం పెంపుపెయింటింగ్గదుల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.


 కార్యక్రమంలో తిరుపతి ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మడీఈవో శ్రీ వెంకటసునీల్ఇంజనీరింగ్ అధికారులుఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments :
Write comments