1.4.26

స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం swarna radham







తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవిభూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను టాక్షించారు.


ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు.


స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్లలక్ష్మీదేవి కరుణతో సంపదలుభోగభాగ్యాలూభూదేవి కరుణతోసమస్తధాన్యాలూశ్రీవారికరుణతో సర్వశుభాలూసుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.


 కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments