28.4.26

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ సి పి రాధాకృష్ణన్ vice president








భారత గౌ||  రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.


ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా ఇస్తికాపాల్ స్వాగతం లికారుఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారుఅనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో శ్రీ ఎంరవిచంద్ర అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.


 కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నానిటీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డిజేఈవో శ్రీ వి వీరబ్రహ్మంజిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లుజిల్లా ఎస్పీ శ్రీ ఎల్సుబ్బరాయుడు,  సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments