నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీ తిరుమలశెట్టి భవిష్ కృష్ణ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
No comments :
Write comments