5.5.26

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం అజ్ఞాత భక్తుడి సేవాభావం 1cr donation


శ్రీవారి సేవలో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన  అజ్ఞా భక్తుడు రూ.1,00,10,116 విరాళం అందజేశారు.


టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో  విరాళం డిమాండ్ డ్రాఫ్ట్‌ను సోమవారం టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్రకు అందజేశారు.


 సందర్భంగా అజ్ఞాత భక్తుడి దాతృత్వాన్ని ఈవో అభినందిస్తూఅన్నప్రసాద సేవకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

No comments :
Write comments