VIDEO
నారాయణవనంలోని
శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేం కటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూ న్ 05 వ తేదీ వరకు జరుగనున్న నే పథ్యంలో మే 27 వ తేదీ రాత్రి 07. 30 గం . లకు అంకురార్పణ జరుగనుం ది . ఈ సందర్భంగా స్వామి వారిని ఉదయం 06 గం . లకు సుప్రభాతంతో మే ల్కొలిపి పలు వైదిక కార్యక్రమా లు నిర్వహించనున్నారు .
ఆలయ ప్రాముఖ్యత
శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి దివ్య దర్శ నం దంపతుల జీవితాల్లో సుఖశాంతు లు, పరస్పర అవగాహన, కుటుంబ సౌభా గ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తు ల అచంచల విశ్వాసం. వివాహం ఆలస్ యమవుతున్న యువతీ యువకులు, కొత్ తగా వివాహమైన దంపతులు, కుటుంబ స మస్యలతో బాధపడుతున్న వారు స్వా మివారి కళ్యాణ కటాక్షం కోసం ఈ క్షే త్రాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.
“ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి” గా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్ షేత్రం భక్తుల హృదయాల్లో విశిష్ ట స్థానాన్ని సంపాదించుకుంది. దాం పత్య జీవితంలో ఆనందం, అనురాగం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం భక్తు లు స్వామివారిని ప్రార్థిస్తుం టారు. శ్రీనివాసుని కళ్యాణ మహిమ జీవితాలను మంగళమయం చేస్తుందనే విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్, తమి ళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు నారాయణవనానికి తరలివచ్చి స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందుతు న్నారు.
స్థల పురాణం :
పురాణ ప్రాశస్త్యం ప్రకారం ఆకా శరాజు పరిపాలించిన రాజధానిగా నా రాయణవనం వెలుగొందింది. ఇదే పుణ్ యభూమిలో ముక్కోటి దేవతల సాక్షి గా శ్రీనివాసుడు, పద్మావతి అమ్ మవారితో దివ్య కళ్యాణ మహోత్సవా న్ని వైభవంగా నిర్వహించుకున్నా డని స్థల పురాణం వివరిస్తోంది. ఆ దివ్య వివాహ ఘట్టానికి చిరస్ మరణగా పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయాన్ని నిర్మించా రని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం కల్యాణ మహిమను ప్రసరిం చే పవిత్ర దివ్యక్షేత్రంగా యు గయుగాలుగా భక్తుల ఆరాధనలను అందు కుంటోంది.
గర్భాలయం :
దాదాపు 5.5 ఎకరాల విస్తీర్ణంలో రెండు ప్రాకారాలతో విరాజిల్లుతు న్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వా మివారి ఆలయం ఆధ్యాత్మిక వైభవాని కి ప్రతీకగా నిలుస్తోంది. తొలి ప్రాకారంలో శ్రీ కళ్యాణ వేంకటే శ్వరస్వామివారు దివ్య మంగళవిగ్ రహంతో భక్తులకు దర్శనమిస్తుండగా , శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, ఉప సన్నిధు లు ఆలయ మహిమను మరింత పెంపొందిస్ తున్నాయి.
గోపురాలు :
ఆలయంలోకి ప్రవేశించగానే భక్తు లకు దివ్య దర్శనమిచ్చే ఏడు అం తస్తుల మహోన్నత రాజగోపురం వి జయనగర శిల్పకళా వైభవాన్ని ప్రతి బింబిస్తోంది. సుమారు 150 అడుగు ల ఎత్తుతో ఆకాశాన్ని తాకేలా ని ర్మితమైన ఈ ప్రధాన గోపురాన్ని వి జయనగర సామ్రాజ్య మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. మూడు అంతస్తులతో కళాత్మకంగా ని ర్మించిన మధ్య గోపురాన్ని శ్రీ వీర నరసింహదేవరాయలు నిర్మించగా, దాని శిల్పసౌందర్యం భక్తులను వి శేషంగా ఆకట్టుకుంటోంది. పుష్పవా టికలతో అలరారే రెండవ ప్రాకారమైన తోట ప్రాకారం ఆధ్యాత్మిక ప్రశాం తతను పంచుతూ భక్తులకు దివ్యాను భూతిని కలిగిస్తోంది.
మండపాలు :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివా రి ఆలయంలోని మహా మండపం, ముఖ మం డపం, అంతరాలయ మండపం, గర్భాలయ మం డపం, వాహన మండపం, పదహారు కాళ్ల మండపం అద్భుత శిల్పకళా వైభవంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తు న్నాయి. ప్రతి స్తంభం, ప్రతి శి ల్పం వైష్ణవ భక్తి సంప్రదాయాన్ ని ప్రతిబింబిస్తూ, ఈ మండపాలలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడూ అపూ ర్వమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను, దివ్యానుభూతిని ఆస్వాదిస్తారు.
ఉప ఆలయాలు :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివా రి ఆలయానికి అనుబంధంగా వెలసిన ఉ పాలయాలు ఈ క్షేత్ర ఆధ్యాత్మిక మ హిమను మరింత పెంపొందిస్తున్నాయి . శ్రీ పరాశరేశ్వరస్వామి, శ్రీ భక్తాంజనేయస్వామి, శ్రీ భద్రకా ళి సమేత వీరభద్రస్వామి, శ్రీ శక్తి వినాయకస్వామి, శ్రీ అగస్తీశ్ వరస్వామి, శ్రీ అవనాక్షి అమ్మవా రి ఆలయాలు భక్తులకు దివ్య దర్ శనమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్ రసాదిస్తున్నాయి. అలాగే భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఆస్వాదిం చేలా దాదాపు 18 ఎకరాల విస్తీర్ ణంలో విరాజిల్లుతున్న పద్మ సరో వరం ఈ క్షేత్రానికి మరింత సౌం దర్యాన్ని చేకూరుస్తోంది.
2500 సంవత్సరాల నాటి తిరగలి :
ఈ దివ్యక్షేత్ర ఆధ్యాత్మిక వై భవానికి చిరస్మరణీయ సాక్ష్యంగా నిలిచింది సుమారు 2500 సంవత్సరా ల నాటి పవిత్ర తిరగలి. శ్రీ పద్ మావతి అమ్మవారు – శ్రీనివాసుల ది వ్య కళ్యాణ మహోత్సవంలో నలుగు పిం డి తయారీకి ఉపయోగించిన ఈ తిరగలి నేటికీ భక్తుల్లో అపారమైన భక్ తి భావాన్ని, ఆధ్యాత్మిక తన్ మయత్వాన్ని కలిగిస్తోంది.
దర్శనం - సేవలు :
భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని పరి పుష్టం చేసే విధంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్ర తిరోజూ వివిధ ఆర్జిత సేవలను వై భవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారం భమయ్యే నిత్యకైంకర్యాలలో తోమాల సేవ, అర్చన భక్తులను భక్తి పరవశ్యం లో ముంచెత్తుతాయి. రాత్రి 8 గం టలకు నిర్వహించే ఏకాంతసేవలో స్ వామివారికి ప్రత్యేక పూజలు సమర్ పిస్తారు. ప్రతి శుక్రవారం పవి త్ర అభిషేకం, మంగళవారం అష్టదళ పా ద్మారాధన సేవలు విశేష భక్తిశ్ రద్ధలతో నిర్వహించబడుతూ భక్తు లకు దివ్యానుభూతిని ప్రసాదిస్తు న్నాయి.
ఉత్సవాలు :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివా రి ఆలయంలో నిత్య, వార, పక్ష, మా స, సంవత్సరోత్సవాలను టిటిడి అత్ యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది . వైకుంఠ ద్వాదశి, శ్రీ పద్మా వతి అమ్మవారి పంగుణి ఉత్తర ఉత్ సవం, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు భక్తి వైభవాన్ని ప్రతిబింబిస్ తూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయం విద్యు ద్దీపాలతో, పుష్పాలంకరణలతో దివ్ యంగా అలంకరించబడుతూ భక్తులకు కను లపండువగా నిలుస్తుంది.
ప్రసాదాలు :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివా రికి సమర్పించే నైవేద్య ప్రసాదా లు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ ని, తృప్తిని కలిగిస్తాయి. ప్ రతిరోజూ పొంగలి, పులి
No comments :
Write comments