VIDEO
తిరుపతిలోని
శ్రీ గో విందరాజస్వామివారి వార్షిక బ్ రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా , భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించా లని టిటిడి జేఈవో శ్రీ వి . వీ రబ్రహ్మం అధికారులను ఆదేశించారు . బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శు క్రవారం సాయంత్రం ఆలయంలో అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు .
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ మే 23 న ధ్వజారోహణంతో ప్రారంభమై, మే 31 న ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధం గా ఏర్పాట్లు చేయాలని సూచించారు . భక్తులకు వాహనసేవలతో పాటు మూ లమూర్తి దర్శనం సైతం సాఫీగా కల్ పించేలా సమన్వయంతో చర్యలు చేపట్ టాలని అధికారులను ఆదేశించారు.
ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్ రత్యేక పుష్పాలంకరణలు, ఇంజినీరిం గ్ విభాగం ద్వారా క్యూలైన్లు, చ లువపందిళ్లు, కూడళ్లలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో ఆలయం పరిసరాలను దేదీప్యమానంగా విద్ యుద్దీపాలతో అలంకరించడంతో పాటు ఆర్చీలు, కటౌట్లు ఏర్పాటు చేయా లని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. హిందూ ధర్మప్ రచార పరిషత్, అన్నమాచార్య ప్రా జెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాలల ఆధ్వ ర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధా ర్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముం దు భజనలు, కోలాటాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తాలని సూచించారు.
అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని ని యమించాలని ఆరోగ్య విభాగం అధికా రులను ఆదేశించారు. ప్రథమ చికిత్ స కేంద్రాలు, అంబులెన్సులు, ఫై ర్ ఇంజిన్లు, అగ్నిమాపక సిబ్బం ది అందుబాటులో ఉండేలా చర్యలు తీ సుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా టిటిడి విజిలె న్స్, పోలీస్ శాఖలతో సమన్వయం చే సుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఈవో శ్రీ మతి వి. ఆర్. శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ నారాయణ చౌ దరి, అదనపు ఆరోగ్య అధికారి డా. సు నీల్, ఇతర అధికారులు పాల్గొన్నా రు.
No comments :
Write comments