VIDEO
తిరుపతి
శ్రీ గోవిం దరాజ స్వామి ఆలయంలో తొమ్మిది రో జులపాటు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సా యంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ పణ మహోత్సవం ఘనంగా జరిగింది . ఆల య వేదఘోషలు , మంగళవాయిద్యాలు , వై దిక మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహిం చిన ఈ పవిత్ర కార్యక్రమం భక్తు లను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్ తింది .
ఉదయం సుప్రభాత సేవతో స్వామివారి ని మేల్కొలిపి తోమాల, సహస్రనామా ర్చన సేవలను నిర్వహించారు. అనం తరం ఆలయ ప్రాంగణంలో సేనాధిపతి ఉ త్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమ ర్పణ, ఆస్థానం తదితర వైదిక కార్ యక్రమాలను వైభవంగా చేపట్టారు. యా గశాలలో ప్రత్యేక పూజల అనంతరం అం కురార్పణం శాస్త్రోక్తంగా నిర్ వహించారు.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పా ట్లు :
శ్రీ గోవిందరాజస్వామి వారి వార్ షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టి టిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టిం ది. వేసవి నేపథ్యంలో చలువ పంది ళ్లు, వైట్ పెయింట్, ఆలయం పరి సరాలలో ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్ స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్ లు చేపట్టారు.
మే 23 న ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల తొలి రోజు అయిన మే 23 న ఉదయం 07.35 గంటల నుండి 08. 49 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్ వజారోహణ మహోత్సవం నిర్వహించనున్ నారు. ఉదయం సుప్రభాతం, ఆలయ శుద్ ధి, తోమాల సేవ, అర్చన సేవల అనం తరం ధ్వజస్తంభానికి తిరుమంజనం, పూజలు, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగనున్నాయి.
తదుపరి ఉదయం 10 గంటలకు స్నపన తి రుమంజనం, శుద్ధి, సేవాకాలం, శా త్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు . రాత్రి 7 గంటలకు పెద్దశేష వా హనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వర కు నిర్వహించనున్న వాహనసేవలు భక్తు లకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతి ని కలిగించనున్నాయి. ముఖ్యంగా మే 27 న గరుడవాహన సేవ, మే 30 న రథో త్సవం బ్రహ్మోత్సవాల ప్రధాన ఆకర్ష ణలుగా నిలవనున్నాయి.
వాహనసేవల వివరాలు
24.05.2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
25.05.2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్ యపుపందిరి వాహనం
26.05.2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
27.05.2026 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గ రుడ వాహనం
28.05.2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం
29.05.2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
30.05.2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవా హనం
31.05.2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్ వజావరోహణం
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్ నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహి త్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్ రతిరోజూ భక్తి సంగీత, ఆధ్యాత్మి క, సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డి ప్యూటీ ఈవో శ్రీమతి వి. ఆర్. శాం తి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి , సూపరింటెండెంట్లు శ్రీ శేషగి రి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ ధనుంజయరావు, అర్ చకులు, ఇతర అధికారులు పాల్గొన్ నారు.
No comments :
Write comments