Everything related to news...
హైదరాబాద్ కు చెందిన శ్రీ మన్నెం వెంకట శ్రీకాంత్ అనే భక్తుడు బుధవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
No comments :
Write comments