21.6.26

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation





హైదరాబాద్ కు చెందిన శ్రీ వడ్లమూడి లలిత్ కుమార్, శ్రీ యలమంచిలి కృష్ణారావులు నివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


మేరకు దాతలు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కులను అందజేశారు.

No comments :
Write comments