21.3.26

Matya Jayanthi at Sri Veda Narayana Swamy Vari Temple on 21st March




Matsya Jayanti will be celebrated grandly on March 21 at the Sri Vedanarayana Swamy Temple in Nagalapuram.


On this occasion, the Lord will be awakened at 5:00 AM with Suprabhata Seva, followed by Tomala Seva and Archana.


From 7:00 AM to 8:30 AM, the Matsya Jayanti festival (Tiruveedhi Utsavam) will be conducted for Sri Vedanarayana Swamy along with Sri Devi and Bhu Devi.


From 9:00 AM to 11:00 AM, Shanti Homam will be performed, and from 11:00 AM to 12:00 noon, Snapana Tirumanjanam will be held ceremoniously.


In the evening, from 7:00 PM to 9:00 PM, the Lord will bless devotees by parading through the temple streets on Garuda Vahanam.


On this occasion, under the auspices of the TTD Annamacharya Project, spiritual, devotional, and musical programs will be organized every evening.

మార్చి 21న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి




నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 21 తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.


 సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పితోమాలఅర్చన నిర్వహించనున్నారు.


 అనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్ జయంతి ఉత్సవం (తిరువీధి ఉత్సవంనిర్వహిస్తారుఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమంఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల రకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు


రాత్రి 7 నుండి 9 గంటల వరకు గరు వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగుతు  భక్తులను అనుగ్రహిస్తారు.


 సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మికభక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


AP CM Reaches Tirumala





As a part of his two day visit to Tirumala, the Honourable CM of AP Sri N Chandrababu Naidu reached Gayatri Nilayam Rest House in Padmavati Area on Friday evening.


On his arrival, he was received by TTD Chairman Sri BR Naidu, EO Sri M Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary.

Other senior officers of TTD were also present.

తిరుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు ఘన స్వాగతం ap cm





శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి నిలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుటీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలు పుష్ప గుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ శాంతా రామ్శ్రీ రేష్శ్రీ జంగా కృష్ణమూర్తిశ్రీమతి జానకిదేవిజేఈవోలు శ్రీ వీరబ్రహ్మండాక్టర్ .శరత్టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళికృష్ణఇతర అధికారులు పాల్గొన్నారు.


టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Lord Sri Ramachandra Blesses Devotees on Kalpavriksha Vahanam






As part of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple in Tirupati, on the fourth day, Friday morning at 8:00 AM, Lord Sri Ramachandra blessed devotees while riding on the Kalpavriksha Vahanam.


The Vahana Seva was conducted grandly along the four Mada streets surrounding the temple. Devotees offered camphor harathi at every step and had darshan of the Lord.


A tree enhances the beauty of nature, and among all trees, the Kalpavriksha is considered supreme. It is believed to grant all wishes. The Lord ascended such a divine Kalpavriksha Vahanam.


Later, from 10:30 AM to 11:30 AM, Snapana Tirumanjanam was performed to the utsava deities of Lord Sri Ramachandra along with Sita and Lakshmana. The ritual included sacred ablutions with milk, curd, honey, coconut water, turmeric, and sandalwood paste.


Tirumala Sri Sri Sri Chinna Jeeyar Swamy, Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Munisankar, Temple Inspectors Sri Suresh and Sri Harish, priests, and a large number of devotees participated in the Vahana Seva.

కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభ‌యం








తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం ఉదయం 8 గంట‌ల‌కు కల్పవృక్ష వాహనంపై స్వామివారు
 భక్తులను అభ‌య‌మిచ్చారు.


 ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


 ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టుఅందులో మేటి కల్పవృక్షంకల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుందిఅటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు.


 అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమే శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంలతో అభిషేకం చేశారు.


 వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,  సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్శ్రీ హరీష్అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.