Devotees Sentiments Must Be Respected - TTD Addl Eo
TTD Additional Executive Officer Sri Ch Venkaiah Chowdary emphasized that TTD staff, Srivari Sevaks are working tirelessly day and night to provide the best services to the visiting devotees.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు.
శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో జూన్ 1వ తేదిన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు.
Following the consecration of Sri Bhoga Srinivasa Murthy one of the Pancha Berams of Sri Venkateswara at the Tirumala temple, a special Sahasra Kalashabhishekam will be performed on June 1.
ప్రతి నెలా మొదటి మంగళవారం (జూన్ 3వ తేది) స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా జూన్ 1వ తేది ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.
As part of the monthly darshan being allotted to local residents on the first Tuesday of every month, TTD will issue darshan tokens on Sunday, June 1, for the upcoming darshan scheduled on June 3.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో 2025-26వ విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి జూన్ 02వ తేదీ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.