His Holiness Sri Sri Varaha Mahadesikan (Andavan), Chief Pontiff of Srirangam Srimath Andavan Ashramam, offered prayers in Tirumala temple on Wednesday.
He was received at the Sacred Fig tree located near Old Annaprasadam Complex as per temple traditional honours (Pedda Maryada). Later DyEO Sri Lokanadham welcomed the seer, while the archakas took the Pontiff to Bedi Anjaneya Swamy temple with Isthikapal honours.
TTD CVSO Sri Muralikrishna, Temple Peishkar Sri Ramakrishna, Parpatheyadar Sri Balasubrahmanyam and others were present.
ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యురాలు శ్రీమతి జానకి దేవి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. బుధవారం ఉదయం వెలగపూడిలోని క్యాంప్ కార్యాలయంలో వారు ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందించారు. తరువాత వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.
అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చైర్మన్, ఈవో గౌరవ ముఖ్యమంత్రికి వివరించారు.
TTD Chairman Sri BR Naidu along with the EO Sri Anil Kumar Singhal, board member Smt Janaki Devi, and Additional EO Sri Ch Venkaiah Chowdary presented Brahmotsavam invitation booklet to the Honourable CM of AP Sri N Chandrababu Naidu and invited him for the annual mega religious festival.
The top brass team from TTD had formally met the AP CM in the later's camp office at Velagapudi on Wednesday.
On this occasion the TTD Vedic scholars offered blessings to the CM of AP.
The Chairman and EO briefed the Chief Minister over the ongoing arrangements for the big fete in Tirumala that is scheduled from September 24 to October 02.
TTD Trust Board Chairman Sri BR Naidu along with the EO Sri AK Singhal and other board members released the Srivari Brahmotsavam Booklet 2025 on Tuesday.
This event took place before commencing the TTD Trust Board meeting at Annamayya Bhavan in Tirumala.
The annual brahmotsavams at Tirumala are scheduled from September 24 to October 02 with Ankurarpanam on September 23, Dhwajarohanam on September 24, Garuda Vahanam on September 28, Chakra Snanam on October 02.
అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న FIFO (First In First Out) పద్ధతి స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి.
డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18వ లేది నుండి 20వ తేది వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు.
శుక్రవారాలు మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది.
భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 90 రోజుల బదులు 180 రోజులుగా నిర్ణయించడం జరిగింది.
ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
The sacred Koil Alwar Tirumanjanam was performed with grandeur at the Tirumala Srivari Temple in a religious manner on Tuesday.
The temple Archakas, officials, and staff participated in this traditional temple purification ritual.
On this occasion, TTD Executive Officer Sri Anil Kumar Singhal addressing the media said that the cleansing ritual was performed in connection with the annual Brahmotsavams of Sri Venkateswara from September 24 to October 02.
He said Koil Alwar Tirumanjanam is observed on the Tuesdays occurring before Brahmotsavams, Ugadi, Anivara Asthanam, and Vaikuntha Ekadasi.
From Anandanilayam up to Bangaru Vakili, including the inner sanctum, sub-shrines, prasadam counters, temple premises, walls, ceilings, and puja materials, everything was thoroughly cleansed with the sacred ''Parimalam'' mixture.
The purification ritual was carried out from 6 AM to 10 AM as per Agama traditions and later devotees were allowed for Darshan of Sri Venkateswara after performing special Puja and offering Naivedyam'', he maintained.
TTD Chairman Sri B.R. Naidu, and several board members, Additional EO Sri Ch. Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna, officials participated in this program.